టెలీకాల్లర్,డేటా ఎంట్రీ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 V.I స్మార్ట్ వే పనిచేయుటకు టెలీకాల్లర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ వర్కర్స్ కావలెను

కంపెనీ పేరు : V.I స్మార్ట్ వే

విద్య అర్హత : 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు

జీతం : 10,000 నుంచి 15,000 వరకు

పనిచేయు స్థలం : వైజాగ్

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8142089744

2 మౌలాయ శ్రీ ఇన్ఫ్రా లో పనిచేయుటకు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : మౌలాయ శ్రీ ఇన్ఫ్రా

విద్య అర్హత : 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు

జీతం : 10,000 నుంచి 20,000 + ఇన్సెంటివ్స్

పనిచేయు స్థలం : విశాఖపట్నం

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 6300262795

3 బిల్డర్స్ కనెక్ట్ లో పనిచేయుటకు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : బిల్డర్స్ కనెక్ట్  

విద్య అర్హత : ఇంటర్/ ఏదైనా డిగ్రీ

జీతం : 10,000 నుంచి 20,000 + ఇన్సెంటివ్స్

పనిచేయు స్థలం : సీతమ్మధార – విశాఖపట్నం

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9989644788

4 ఆదిత్య బిర్లా లో పనిచేయుటకు HR రెక్కుటర్ కావలెను

కంపెనీ పేరు : ఆదిత్య బిర్లా

జీతం : 15,000 నుంచి 30,000 వరకు

అర్హత : 10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ

పనిచేయు స్థలం : సిరిపురం

వయసు 26 సంవత్సరాలు మించి ఉండవలెను

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9849321285

వైజాగ్ లో ఉండే మరిన్ని ఉద్యోగాలను తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/G59BLyAN5URG9SNbFOuuhq

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి, www.telugucareer.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *