అపోలో,సేల్స్ ఎక్సిక్యూటివ్స్ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 ఎన్నో స్టోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేయుటకు సేల్స్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : ఎన్నో స్టోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

విద్య అర్హత : 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ

జీతం : 9,000 నుంచి 12,000 వరకు

పనిచేయు స్థలం : విజయవాడ,గుంటూరు, నరసారావుపేట, చీరాల, గుడివాడ, మచిలీపట్నం, తెనాలి, భీమవరం, ఒంగోలు

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9866877070

2 అపోలో లో పనిచేయుటకు మెడికల్ రికార్డ్ హెల్త్ టెక్నీషియన్ కావలెను

కంపెనీ పేరు :అపోలో

విద్య అర్హత :ఇంటర్ లో ఎంపీసీ, బైపీసీ ఏదైనా డిగ్రీ

జీతం : 12,000 నుంచి 15,000 వరకు

పనిచేయు స్థలం : విజయవాడ

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9000043571

3 SBI లో పనిచేయుటకు లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైసర్ కావలెను

కంపెనీ పేరు : SBI లైఫ్ ఇన్సూరెన్స్

విద్య అర్హత : 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ

జీతం : కమిషన్ ఆధారంగా

పనిచేయు స్థలం : జగ్గయ్య పేట, కృష్ణ జిల్లా

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9000321244

4 డ్రింక్ మోర్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేయుటకు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ మరియు టెలీకాల్లర్స్ కావలెను

కంపెనీ పేరు : డ్రింక్ మోర్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్

జీతం : 8000 నుంచి 10,000 వరకు

అర్హత : ఇంటర్, డిగ్రీ, బి.టెక్, ఎంబీఏ

పనిచేయు స్థలం : విజయవాడ

మార్కెటింగ్ లో 1 నుంచి 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండవలెను

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8500629777

విజయవాడ లోని మరిన్ని ఉద్యోగాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/LT6Dp4a09cXI0WmPsLsMMW

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి, www.telugucareer.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *