BPO,మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్,సేల్స్ గర్ల్స్ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 ఎస్సార్ ఇమేజ్ ఎస్టేట్ పనిచేయుటకు టెలీకాల్లర్స్ కావలెను

కంపెనీ పేరు : ఎస్సార్ ఇమేజ్ ఎస్టేట్

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ

జీతం : 8,000 + ఇన్సెంటివ్స్

పనిచేయు స్థలం : 11/2 అరండల్ పెట్, గుంటూరు

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8977771666

2 గుంటూరు లోని అచల అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేయుటకు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : అచల అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్

విద్య అర్హత :10వ తరగతి

జీతం :10,000 నుంచి 15,000వరకు

పనిచేయు స్థలం : గుంటూరు

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9700565357

3 అరుణ్ ఐస్ క్రీం లో పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ కావలెను

కంపెనీ పేరు : అరుణ్ ఐస్ క్రీమ్

విద్య అర్హత : 10వ తరగతి ఆపైన

జీతం : 6000 నుంచి 8000 వరకు

పనిచేయు స్థలం : అరండల్ పెట్ 4/5 లైన్

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9963232987

4 M స్వీప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేయుటకు సేల్స్ ఆఫీసర్ కావలెను

కంపెనీ పేరు : M స్వీప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్

జీతం : 16,500 నుంచి 18,500 వరకు

విద్య అర్హత : ఇంటర్,డిప్లమో/ఐటీఐ , డిగ్రీ

పనిచేయు స్థలం : గుంటూరు, విజయవాడ

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9642797888

గుంటూరు లో ఉండే తెలుసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/CesOY8B1fxu66PJ1d08Lud

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి, www.telugucareer.com

One thought on “BPO,మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్,సేల్స్ గర్ల్స్ ఉద్యోగాలు

  • July 30, 2019 at 4:07 pm
    Permalink

    I need journalist jobs

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *