కడప లో ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 కడప మరియు నంద్యాలలో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశం

కంపెనీ పేరు : సెలెబ్రెన్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

విద్య అర్హత : 10వ తరగతి ఆపైన

జీతం : 10,000 నుంచి 15,000 వరకు

పనిచేయు స్థలం : కడప మరియు నంద్యాల

ఉచిత ట్రైనింగ్ ఉంటుంది మరియు ఫ్రీ భోజన వసతి మరియు రూమ్ కూడా ఇవ్వబడును

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 7989554462

2 భారతి అక్స లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేయుటకు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : భారతి అక్స లైఫ్ ఇన్సూరెన్స్

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ

జీతం : 8,000 నుంచి 12,000 వరకు

పనిచేయు స్థలం : కడప

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 7993559786

3 ఫైన్ కేర్ బ్యాంకు లో పనిచేయుటకు డిప్యూటీ ఆఫీసర్ కావలెను

కంపెనీ పేరు : ఫైన్ కేర్ బ్యాంకు

విద్య అర్హత : ఇంటర్, డిప్లమో, డిగ్రీ, బి.టెక్

వయసు 18 – 25

జీతం : 13,250 + ESI +PF + 5 లక్షల ఇన్సూరెన్స్ భోజనం మరియు రూమ్ బ్యాంకు కల్పిస్తుంది

పనిచేయు స్థలం : కడప,ప్రకాశం,నెల్లూరు, కర్నూల్,గుంటూరు

ఫైన్ కేర్ బ్యాంకు నందు ఇంటర్వూస్ జరుగును

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 7989995685

4 కాంటినెంటల్ గ్రూప్ లో పనిచేయుటకు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : కాంటినెంటల్ గ్రూప్

జీతం : 15,000

అర్హత : ఇంటర్

పనిచేయు స్థలం : కడప

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9949057598

కడప లోని ప్రతి జాబ్స్ ను తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/LVfaVTXdAAG9bzYt6oiC3j

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ OR మెయిల్ చేయండి

9848515031 OR telugucareer@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *