కరీంనగర్ లో ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 కరీంనగర్ లోని KDI ఫ్యూచర్ లో పనిచేయుటకు సేల్స్ మేనేజర్స్ కావలెను

కంపెనీ పేరు : KDI ఫ్యూచర్

విద్య అర్హత : 10వ తరగతి ఆపైన

జీతం : మీ పనిని బట్టి ఉంటుంది

పనిచేయు స్థలం : కరీంనగర్

పార్ట్ టైం మరియు ఫుల్ టైం కలవు

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9381554106

2 సిటీ క్యాబ్ లో పనిచేయుటకు క్యాబ్ డ్రైవర్స్, బైక్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కావలెను

కంపెనీ పేరు : సిటీ క్యాబ్

విద్య అర్హత :ఇంటర్ ఆపైన

జీతం : 15,000 నుంచి 30,000 వరకు

పనిచేయు స్థలం : కరీంనగర్, ఖమ్మం, వరంగల్

లైసెన్స్ కలిగి ఉండవలెను

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8019642151

3 ఉషోదయమ్ తెలుగు దిన [పత్రికలో పనిచేయుటకు రీపోటర్స్ కావలెను

కంపెనీ పేరు : ఉషోదయమ్ తెలుగు దిన పత్రిక

విద్య అర్హత : ఇంటర్, డిగ్రీ

జీతం : కమిషన్ ఆధారంగా

పనిచేయు స్థలం : కరీంనగర్

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8008248333

4 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో పనిచేయుటకు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్

జీతం : కమిషన్ ఆధారంగా

అర్హత : 10వ తరగతి ఆపైన

పనిచేయు స్థలం : కరీంనగర్, పెద్దపల్లి, ఖని, గోదావరి

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9705789009

కరీంనగర్ లోని ఉద్యోగాలను తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/E8Jxee4Rro51CuBkMChBNk

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి, www.telugucareer.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *