ఖమ్మం లో ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 సిటీ క్యాబ్ లో పనిచేయుటకు పనిచేయుటకు క్యాబ్ డ్రైవర్స్, బైక్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కావలెను

కంపెనీ పేరు : సిటీ క్యాబ్

విద్య అర్హత : ఇంటర్ ఆపైన

జీతం : 15,000 నుంచి 30,000

పనిచేయు స్థలం : ఖమ్మం, వరంగల్, కరీంనగర్

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8019642151

2 హర్షిని డెవలపర్స్ లో పనిచేయుటకు సేల్స్ మేనేజర్స్ కావలెను

కంపెనీ పేరు : హర్షిని డెవలపర్స్

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ

జీతం : కమిషన్ ఆధారంగా

పనిచేయు స్థలం : ఖమ్మం

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8008674063

3 కేదారేశ్వరీ మార్కెటింగ్ ఏజెన్సీ లో పనిచేయుటకు జిల్లా మార్కెటింగ్ మేనేజర్స్ కావలెను

కంపెనీ పేరు : కేదారేశ్వరీ మార్కెటింగ్ ఏజెన్సీ  

విద్య అర్హత : డిగ్రీ/ ఎంబీఏ

జీతం : 15,000 నుంచి 20,000 వరకు

పనిచేయు స్థలం : ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం

మార్కెటింగ్ మేనేజర్స్ మరియు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ 80 మంది కావలెను

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 7901627554

4 గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు ఉపాధి అవకాశం

కంపెనీ పేరు : సిరి ఇన్ఫోటెక్

జీతం : ట్రైనింగ్ తరువాత నెలకు 8000

అర్హత : 10వ తరగతి

పనిచేయు స్థలం : ఖమ్మం

45రోజుల ట్రైనింగ్ తరువాత వారి అర్హతను బట్టి ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, విజయవాడ లో ఉద్యోగం

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9494180449

ఖమ్మం లోని మరిన్ని జాబ్స్ ను తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/GRcjCzGf5nC2BdiLerMZsS

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ OR మెయిల్ చేయండి

9848515031

www.telugucareer.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *