గుంటూరు లో ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 సీసీఐ కంపెనీ లో పనిచేయుటకు టెలీకాల్లర్స్ కావలెను

కంపెనీ పేరు : సీసీఐ జాబ్ సర్వీసెస్

విద్య అర్హత : 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ

జీతం : నెలకి 8,000 నుంచి 10,000 వరకు

పనిచేయు స్థలం : గుంటూరు

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9505325626

2 ల్యూమినియస్ సోలార్ కంపెనీ లో పనిచేయుటకు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్, టీం లీడర్స్, కో ఆర్డినేటర్స్ కావలెను

కంపెనీ పేరు : ల్యూమినియస్ సోలార్ కంపెనీ

విద్య అర్హత : మినిమం ఇంటర్

జీతం : ఇంటర్వ్యూ ఆధారం గా

పనిచేయు స్థలం : గుంటూరు

టు వీలర్ మరియు స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండవలెను

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9848895666

3 ASMACS లో పనిచేయుటకు ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ స్టాఫ్ కావలెను

కంపెనీ పేరు : ASMACS

విద్య అర్హత : 10వ తరగతి/ఐటీఐ

జీతం : ట్రైనింగ్ తరువాత నెలకు 10,000

పనిచేయు స్థలం : ఆటోనగర్ గాజువాక

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8328120440

4 విజయ యాడ్స్ ఏజెన్సీ లో పనిచేయుటకు ఫోటోషాప్ కొరల్ డ్రా డిజైనర్స్, థియేటర్ యాడ్స్ మేకర్స్, మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్స్ కావలెను

కంపెనీ పేరు : విజయ యాడ్స్ ఏజెన్సీ

జీతం : పని ఆధారముగా

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ

పనిచేయు స్థలం : గుంటూరు

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9966696393

గుంటూరు లోని ప్రతి జాబ్ ను తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/I0DTjEz3jFQJIQqZrVHy5w

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ OR మెయిల్ చేయండి

9848515031 OR telugucareer@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *