టెక్ మహేంద్ర,ఆదిత్య బిర్లా లో ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 టెక్ మహేంద్ర ఫౌండేషన్స్ స్మార్ట్ టెక్నికల్ సెంటర్ పనిచేయుటకు ఎలక్ట్రికల్ ట్రైనర్స్ కావలెను

కంపెనీ పేరు : టెక్ మహేంద్ర ఫౌండషన్స్ స్మార్ట్ టెక్నికల్ సెంటర్

విద్య అర్హత : డిప్లమో/బి.టెక్ మరియు కనీస అనుభవం ఉండవలెను

జీతం : ఇంటర్వ్యూ లో మీ పెర్ఫామెన్స్ ఆధారంగా

పనిచేయు స్థలం : ఆటో నగర్, విశాఖపట్నం

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8008075068

2 ఆదిత్య బిర్లా కాపిటల్ లో పనిచేయుటకు మార్కెటింగ్ మేనేజర్స్ కావలెను

కంపెనీ పేరు : ఆదిత్య బిర్లా కాపిటల్

విద్య అర్హత : 10వ తరగతి ఆపైన

జీతం : 15,000 + ఇన్సెంటివ్స్

పనిచేయు స్థలం : వైజాగ్

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9866869251

3 ASMACS కంపెనీ లో పనిచేయుటకు ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ స్టాఫ్ కావలెను

కంపెనీ పేరు : ASMACS  

విద్య అర్హత : 10వ తరగతి/ఐటిఐ

జీతం : ట్రైనింగ్ తరువాత నెలకి 10,000

పనిచేయు స్థలం : ఆటోనగర్, గాజువాక, వైజాగ్

3 నెలల ట్రైనింగ్ ఉంటుంది

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8328120440

4 AMG టెక్నాలజీస్ లో పనిచేయుటకు ఇండస్ట్రియల్ వర్క్ చేయుటకు స్టాఫ్ కావలెను

కంపెనీ పేరు : AMG టెక్నాలజీస్

జీతం : 15,000 నుంచి 20,000 వరకు

అర్హత : ఐటీఐ / డిప్లమో / బి. టెక్

పనిచేయు స్థలం : తూర్పు గోదావరి , విజయనగరం

ఇండస్ట్రియల్ వర్క్ లో అనుభవం ఉండవలెను

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8247387100

వైజాగ్ లోని ప్రతి జాబ్ ను తెలుసుకోవడాని మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/I7wPj7aAXJ0C54f8VG4M58

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ OR మెయిల్ చేయండి

9848515031 OR telugucareer@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *