విజయవాడ లో 4 రకాల ఉద్యోగాలు
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి
1 విజయవాడ లోని సాయి దుర్గ డిజిటల్ స్టూడియో లో పనిచేయుటకు ఫోటో డిజైనర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ కావలెను
కంపెనీ పేరు : సాయి దుర్గ డిజిటల్ స్టూడియో
అర్హత : అనుభవం కలవారు కావలెను
జీతం : ఇంటర్వ్యూ ఆధారంగా జీతం ఇవ్వబడును
పనిచేయు స్థలం : గాంధీ నగర్, విజయవాడ
మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు
కంపెనీ నెంబర్ : 9848584383
2 డొమినియన్ లో పనిచేయుటకు ఆఫీస్ బాయ్స్ కావలెను
కంపెనీ పేరు : డొమినియన్
విద్య అర్హత : 10వ తరగతి
జీతం : 8000
పనిచేయు స్థలం : విజయవాడ
మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు
కంపెనీ నెంబర్ : 6301944541
3 వరుణ్ మోటార్స్ లో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
కంపెనీ పేరు : వరుణ్ మోటార్స్
విద్య అర్హత : 10వ తరగతి, ఇంటర్
జీతం : కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారం గా జీతం ఇవ్వబడును
పనిచేయు స్థలం : వరుణ్ టవర్స్ / శాంతి ప్లాజా , విజయవాడ
మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు
కంపెనీ నెంబర్ : 8297041333
4 రాఖి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పని చేయుటకు టెలీకాల్లర్స్ కావలెను
కంపెనీ పేరు : రాఖి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్
జీతం : 6000 నుంచి 7500 వారికి + ఇన్సెంటివ్స్
అర్హత : 10వ తరగతి/ఇంటర్
పనిచేయు స్థలం : గన్నవరం
మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు
కంపెనీ నెంబర్ : 9885709889
కృష్ణ జిల్లా లోని జాబ్స్ ను తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/FSzbaMBJhGCL0PrVqvATZl
మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ OR మెయిల్ చేయండి
9848515031 OR telugucareer@gmail.com