BPO, డేటా ఎంట్రీ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని జాబ్స్ ను ఈ వెబ్సైట్ లో ప్రతిరోజు పోస్ట్ చేయబడును,మీరు మిస్ కాకుండా ఉండటానికి ప్రతి రోజు www.telugucareer.com ను విసిట్ చేయండి

1 లేడీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను

కంపెనీ పేరు : V స్మార్ట్ సోలుషన్స్

విద్య అర్హత : ఇంటర్ నుంచి ఏదైనా డిగ్రీ

జీతం : 5,000

పనిచేయు స్థలం : కరీంనగర్

టైపింగ్ వచ్చి ఉండవలెను

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 7981888128

2 బీపీఓ, కస్టమర్ కేర్ సర్వీస్, టెలీకాల్లర్స్ కావలెను

కంపెనీ పేరు : సుజిత్ టెక్నో సర్వీసెస్

విద్య అర్హత : ఇంటర్, డిగ్రీ, బి.టెక్

జీతం : 15,000 నుంచి 30,000 వరకు

పనిచేయు స్థలం : హైదరాబాద్

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 9010790177

3 డ్రైవర్స్ కావలెను

కంపెనీ పేరు : కిమ్స్ గ్రూప్ అఫ్ ఇంస్టిట్యూషన్స్

అర్హత : 3 నుంచి 5 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండవలెను

జీతం : 10,000 నుంచి 12,000 వరకు

పనిచేయు స్థలం : కరీంనగర్

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న  కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 8985600672

4 SBI బ్యాంకు లో క్రెడిట్ కార్డ్స్ సేల్ చేయుటకు సేల్స్ బాయ్స్ మరియు సేల్స్ గర్ల్స్ కావలెను

కంపెనీ పేరు : SBI

జీతం : 14,000 నుంచి 19,000 వరకు

అర్హత : ఇంటర్, ఏదైనా డిగ్రీ

పనిచేయు స్థలం : హైదరాబాద్

మరియు వివరాలకు క్రింద ఉన్న కంపెనీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు

కంపెనీ నెంబర్ : 7799444193

కరీంనగర్ జిల్లా లోని జాబ్స్ ను తెలుసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/E8Jxee4Rro51CuBkMChBNk

మీ దగ్గర ఉన్న జాబ్స్ ను మాకు తెలియచేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ OR మెయిల్ చేయండి

9848515031 OR telugucareer@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *