నిరుద్యోగులకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ దేనికొరకు అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాల భర్తీకి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు. ఇందులో ఉన్న జాబ్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి

మొత్తం ఖాళీలు : 10

విద్య అర్హత : క్రింది విభాగాలలో 1st క్లాస్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండవలిసి ఉంటుంది

(కామర్స్ / ఎకనామిక్స్ / బిజినెస్ మెనేజ్మెంట్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్ )

వయస్సు : 28సం,లు (01/01/2020 నాటికీ మించకూడదు)

పరీక్ష తేదీ : 08/03/2020

జీతం : 5లక్షలు ( సంవత్సరానికి )

ఎంపిక విధానం :

వచ్చిన అప్లికేషన్స్ మొత్తం ని షార్ట్ లిస్టెడ్ చేస్తారు అందులో సెలెక్ట్ అయినా వారిని వ్రాత పరీక్షకు పిలుస్తారు. వ్రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు

వ్రాత పరీక్షకు సిలబస్ :

రీసోనింగ్ : 50 ప్రశ్నలు : 50 మార్కులు : 40 నిమిషాలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్ : 40 ప్రశ్నలు : 40 మార్కులు : 30 నిమిషాలు

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ : 50 ప్రశ్నలు : 50 మార్కులు : 40 నిమిషాలు

జనరల్ అవేర్నెస్ : 40 ప్రశ్నలు : 40 మార్కులు : 20 నిమిషాలు

కంప్యూటర్ నాలెడ్జ్ : 20 ప్రశ్నలు : 20 మార్కులు : 10 నిమిషాలు

మొత్తం : 200 ప్రశ్నలు : 200 మార్కులు : 140 నిమిషాలు

పరీక్ష సెంటర్స్ : చెన్నై, కోల్ కత్తా, ముంబై, న్యూ ఢిల్లీ

పనిచేయు స్థలం : దేశంలో ఉన్న వీరి ఆఫీస్ లో ఎక్కడైనా ఉండవచ్చు ప్రస్తుతానికి వీరి ఆఫీస్ లు దేశంలో 4 ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి ( చెన్నై, కోల్ కత్తా, ముంబై, న్యూ ఢిల్లీ )

అప్లై చేయడానికి చివరి తేదీ : 15/02/2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *