IISER లో ఉద్యోగాలు

IISER నుండి పలు పోస్టుల కొరకు నోటిఫికేషన్ రిలీజ్ చెయ్యడం జరిగింది .

పని చేయు స్థలం : తిరుపతి
పోస్టుల సంఖ్య : 6
పోస్టుల గురించి పూర్తీ వివరాలు :

1) డిప్యూటీ రిజిస్ట్రార్ :

అర్హత :masters degree in any decipline (above 55% Marks )

వయస్సు : 55 సంవత్సరాల కంటే తక్కువ

2) ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ :

అర్హత : First class bachelors degree in physical education

వయస్సు : 36 సంవత్సరాల కంటే తక్కువ .

3) లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ :

అర్హత : First Class Bachelor’s Degree in Science / Arts / Commerce from recognized University / lnstitute and Bachelor’s Degree in library science

వయస్సు : 30 సంవత్సరాల కంటే తక్కువ .

4) ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీ స్కిల్ ) :

అర్హత : Bachelor’s degree from a recognized University or Institute in any discipline with six years of relevant experience in Administration / Academics / Purchase & Stores / Accounts / IT / Engineering. (or) Master’s degree from a recognized university or any Institute in any discipline with four years of relevant experience in Administration / Academics / Purchase & Stores / Accounts / IT / Engineering .

వయస్సు : 39 సంవత్సరాల కంటే తక్కువ .

పరీక్ష ఫీజు : జనరల్ కేటగిరీ – 500 రూపాయలు,SC /ST /Pwd – 250 రూపాయలు మాత్రమే .

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : ఏప్రిల్ 22, 2020

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ కొరకు : ఇక్కడ నొక్కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *